Saturday, October 19, 2019

బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ, బాలీవుడ్ నటుడు గోవింద

ముంబై: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రధానంగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. అక్టోబర్ 21న ఎన్నికలు జరుగనుండటంతో శనివారం సాయంత్రం ప్రచారం ముగిసింది. కాగా, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32valsV

0 comments:

Post a Comment