Sunday, September 1, 2019

చక్రం తిప్పిన అవంతి: టీడీపీకి గుడ్ బై: వైసీపీలోకి అడారి కుటుంబం ఎంట్రీ!

విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఊహించిన దెబ్బ తగిలింది. దాదాపు 22 సంవత్సరాల పాటు తెలుగుదేశంలో కొనసాగిన అడారి కుటుంబం.. పార్టీకి గుడ్ బై చెప్పింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకొన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30YNcyp

0 comments:

Post a Comment