Saturday, October 31, 2020

రోడ్లన్నీ రద్దీ .. 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ .. పారిస్ లో లాక్ డౌన్ ఎఫెక్ట్

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఏడు వందల కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఇది వినటానికి షాకింగ్ గా అనిపించినా నిజం . కరోనాకు సంబంధించి సెకండ్ వేవ్ మొదలైందని హెచ్చరికలు జారీ అవుతున్న సమయంలో, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా మళ్లీ విజృంభించడం ప్రారంభించాయి. దీంతో ప్యారిస్లో మరోమారు శుక్రవారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TFg9NB

Related Posts:

0 comments:

Post a Comment