Sunday, September 1, 2019

నేను అంత సులువుగా చావను : విద్యుత్ షాక్‌గురైన పాక్ మంత్రి

భారత దేశం తనను చనిపోవాయలని కోరుకుందని అయితే భారత్ ఆశించినట్టుగా తాను అంత ఈజీగా చనిపోనని పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రశీద్ ‌వ్యాఖ్యానించారు. శుక్రవారం పాకిస్థాన్ ప్రభుత్వం కశ్మీరీలకు మద్దతుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంధర్భంలో ఆయనకు విద్యుత్ షాక్ తలగడంతో ఆ వీడీయో సోషల్ మీడీయాలో సైతం వైరల్ అయిన విషయం తెలిసిందే..దీంతో ఆయన ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZLD1Qo

0 comments:

Post a Comment