Saturday, October 31, 2020

IPL 2020: నా ఆటతో నేను ఆనందంగా లేను: రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ బెన్ ‌స్టోక్స్‌

దుబాయ్: తాను ఎంత గొప్ప ప్రదర్శన చేసినా సంతృప్తి చెందనని రాజస్థాన్‌ రాయల్స్ స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అన్నాడు. మరింత మెరుగయ్యేందుకు ఇలా చేస్తానని పేర్కొన్నాడు. పరుగుల, వికెట్ల దాహం ఎప్పటికీ తీరనిదని చెప్పాడు. అనుభవం రావడం వల్లే ఉత్కంఠభరిత మ్యాచుల్లో రాణిస్తున్నానని స్టోక్స్‌ వెల్లడించాడు. తండ్రి అనారోగ్యం కారణంగా ఐపీఎల్ 2020లో లేటుగా అడుగుపెట్టిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35UoeUx

Related Posts:

0 comments:

Post a Comment