Wednesday, September 4, 2019

చంద్రబాబు..పవన్ ఇద్దరూ ఒకే చోట : రెండు రోజులు తూర్పు గోదావరిలో : ఆసక్తిగా మారిన పర్యటనలు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఇద్దరూ రెండు రోజుల పాటు ఒకే జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇద్దరి కార్యక్రమాలు వేర్వేరు అయినా ఒకే జిల్లాలో ఇద్దరూ ఒకే సమయంలో పర్యటన ఖరారు చేయటం పైన ఆసక్తి నెలకొని ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల తరువాత పరిస్థితుల పైన జిల్లాల్లో పర్యటనలు ప్రారంభించారు. అందులో భాగంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LubfhM

0 comments:

Post a Comment