నైజీరియా: సాధారణంగా పార్లమెంటు ఎప్పుడు వాయిదా పడుతుంది. హౌజ్ ఆర్డర్‌లో లేనప్పుడో లేక టీ విరామంకో లేదా లంచ్ బ్రేక్ అప్పుడో వాయిదా పడుతుంది. కానీ ఓ అనుకోని అతిథి నిండు సభకు రావడంతో ఒక్కసారిగా పార్లమెంటు వాయిదా పడింది. అంతేకాదు ఆ అతిథిని చూసి అందరూ పారిపోయారు. ఇంతకీ ఆ అతిథి ఎవరనుకుంటున్నారు.. ఓ పెద్ద పాము.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K1eRXS
Saturday, July 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment