Wednesday, September 4, 2019

నిజాలు అంటే ఏమిటి... ? డీకేను 14 రోజుల రిమాండ్‌కు ఇవ్వాలని కోరిన ఈడీ

కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు డిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం విచారణ కోసం 14 రోజుల పాటు తమ కస్టడికి ఇవ్వాలని కోర్టును కోరారు. కాగా మంగళవారం సాయంత్రం మని లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే...శివకుమార్ అరెస్ట్ తర్వాత ఆయన నుండి పూర్తి వివరాలు సేకరించేందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZDkaYw

0 comments:

Post a Comment