Saturday, July 27, 2019

ఫార్మాసీ విద్యార్థిని కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు.. నిందితుడిని చంపేయాలంటున్న తల్లి

అమరావతి/ హైదరాబాద్ : ఫార్మాసీ విద్యార్థిని సోని కిడ్నాప్ కేసు కీలక మలుపు తిరిగింది. కిడ్నాప్ చేసిన రవిశంకర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తేలిన సంగతి తెలిసిందే. అయితే రవిశంకర్‌ను చంపేయాలని అతని తల్లి, కుటుంబసభ్యులు డిమాండ్ చేయడం చర్చకు దారితీసింది. అతని వల్ల తమకు పరువు పోతోందని, చేసిన నేరాలతో తల ఎత్తుకోలేకపోతున్నామని వాపోతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gxgiwu

0 comments:

Post a Comment