Wednesday, September 4, 2019

గురురూప రాక్షసుడు.. విద్యార్థిపై స్కేల్‌తో...

హైదరాబాద్ : గురువు కనిపించే దైవం. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. విద్యాబుద్దుల చెప్పే టీచర్లకు సమాజంలో ఉన్నత స్థానం ఉంది. వారికి సముచిత గౌరవం దక్కుతుంది కూడా. కానీ కొందరు ఉపాధ్యాయుల తమ వృత్తికి కళంకం తీసుకొస్తున్నారు. ఎప్పుడు ఎక్కడో చోట కీచక టీచర్ చర్యలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో కూడా ఓ టీచర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZDkbf2

0 comments:

Post a Comment