Saturday, July 27, 2019

ఇక ప్రజల మద్యలో పవర్ స్టార్..! 29 నుంచి జనసేన సమావేశాలు..!!

అమరావతి/హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ లో జనసేన దూకుడు పెంచబోతోంది. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రికి కొన్ని రోజులు గడువు ఇచ్చిన తర్వాత స్పందిస్తామన్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అదే దారిలో అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెంటు నెలలు పూర్తి చేసుకుంటున్న సందర్బంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేందుకు అస్త్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MoFB7P

0 comments:

Post a Comment