Monday, September 9, 2019

ఆంధ్రుల మనోభావాలంటే జగన్‌కు లెక్కలేదు.. ఏపీ సీఎంపై లోకేశ్ నిప్పులు

అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఏపీ రాజధానిపై జగన్ కుట్ర పన్నారని మండిపడ్డారు. ప్రజలు నిర్మించుకొంటున్న రాజధానిని .. కాదు అనే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ మేరకు జగన్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు నారా లోకేశ్. రాజధానిపై జగన్ వైఖరి సరికాదని .. కుట్ర పన్నుతున్నారని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q2jC9Z

Related Posts:

0 comments:

Post a Comment