Sunday, September 8, 2019

సెకెండ్ ఇన్నింగ్: మహారాష్ట్రలో భారీ వర్షాలు..గోదావరికి మళ్లీ వరదపోటు..ధవళేశ్వరం ఫుల్!

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల జీవన ప్రదాయినిగా పేరున్న గోదావరి నది మరోసారి వరద ప్రవాహాన్ని సంతరించుకుంది. గోదావరి తీర ప్రాంతంలోని పలు లంక గ్రామాలు ప్రమాదం అంచున నిల్చున్నాయి. వరద బారిన పడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. కొద్దిరోజులుగా మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల గోదావరి నది ఉగ్రరూపాన్ని దాల్చింది. గోదావరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZKphpx

0 comments:

Post a Comment