Monday, September 9, 2019

కుదేలైన ఆటోమొబైల్ ఇండస్ట్రీ: మారుతీ సుజుకీ, హీరో కార్ప్ బైకుల సేల్స్ ఢమాల్..!

న్యూఢిల్లీ: భారత్‌లో గత 21 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వాహనాల అమ్మకాలు ఒక్క ఆగష్టులోనే పడిపోయాయి. ఇందులో ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్రవాహనాల అమ్మకాల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చర్ (సియామ్) నివేదిక పేర్కొంది. 1997-98లో తమ ప్రస్థానం ప్రారంభమైన నాటినుంచి ఆటోమొబైల్ సేల్స్ పై తాము సమాచారం సేకరిస్తున్నామని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HRO0gT

Related Posts:

0 comments:

Post a Comment