Saturday, September 28, 2019

అవినీతి ఐటీ అధికారులపై మరోసారి కేంద్రం కొరడా..ఈ సారి ఇంతమంది ఔట్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఐటీ డిపార్ట్‌మెంట్‌లో అవినీతి చేపలను ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 15 మంది అవినీతి అధికారులను గుర్తించిన కేంద్రం వారిని తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయం ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకుంది. ఇప్పటి వరకు నాలుగు దఫాలుగా ఐటీ శాఖలో అవినీతి ముద్ర పడ్డ అధికారులను కేంద్రం తొలగించింది. గత మూడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2o0P8rh

Related Posts:

0 comments:

Post a Comment