Wednesday, November 18, 2020

ఆంధ్రప్రదేశ్‌: సోషల్ మీడియా పోస్టుల గొడవ సీబీఐ దర్యాప్తు దాకా ఎలా వెళ్లింది?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ మధ్య పదే పదే హైకోర్టు చుట్టూ తిరుగుతున్నాయి. హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులను కించపరిచేలా సోషల్ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వకంగా అభ్యంతకర పోస్టులు చేశారంటూ తొలుత సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం నమోదు చేసిన కేసులు ఇప్పుడు సీబీఐకి చేరాయి. ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ విశాఖపట్నం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hfku7z

Related Posts:

0 comments:

Post a Comment