Tuesday, November 17, 2020

కపిల్ సిబాల్‌పై సల్మాన్ ఖుర్షీద్ కస్సు బుస్సు.. సొంత పార్టీపై విమర్శలు సరికాదు..

బీహర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో కుంపటి పెట్టాయి. పార్టీ ప్రభావంపై సీనియర్ నేత కపిల్ సిబాల్ నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షిద్ కౌంటర్ ఇచ్చారు. విమర్శకులను ‘డౌటింగ్ థామసెస్' అంటూ దుయ్యబట్టారు. నియమిత కాలం ప్రకారం ఆవేదన కలుగుతుందన్నారు. ఫేస్‌బుక్ పోస్ట్‌ను ఖుర్షీద్ ఉర్దూతో ప్రారంభించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IBOBad

Related Posts:

0 comments:

Post a Comment