Saturday, August 8, 2020

మామతో కోడలు వివాహేతర సంబంధం.. కొడుకికీ తెలియడంతో.. తండ్రిని, తర్వాత భార్యను..

కలికాలం అంటే ఇదే మరీ. మంచి చెడు కాదు.. వావి వరసలు కూడా లేకుండా పోతున్నాయి. వివాహేతర సంబంధాలతో కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. అయితే సూర్యాపేట జిల్లాలో ఓ మామా-కోడలు వావి వరస మరచిపోయారు. కూతురిలా చూసుకోవాల్సిన కోడలితో సంబంధం కొనసాగించాడు. విషయం తెలిసిన కుమారుడు ఊగిపోయాడు. కన్న తండ్రిని నరికి చంపేశాడు. జైలు నుంచి ఇటీవలే విడుదలై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33I25ZU

0 comments:

Post a Comment