Saturday, August 8, 2020

మరో 15 రోజులు ఉండి ఉంటే... ఆ అదృష్టానికి నోచుకోకుండానే... కంటతడి పెట్టించేలా కోపైలట్ విషాదం...

కోళీకోడ్ విమాన ప్రమాదం చాలా కుటుంబాల్లో విషాదం నింపింది. మృతుల్లో ఒకరైన కోపైలట్ అఖిలేష్ కుమార్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఆయన భార్య గర్భంతో ఉన్నారు. ఈ ఏడాది మే నెలలో కోళీకోడ్ విమానాశ్రయంలో అందరిచేత అభినందనలు పొందిన అఖిలేష్‌ కుమార్... మూడు నెలలు తిరగకుండానే విషాదంగా మారిపోయారు. కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XD2ZTx

Related Posts:

0 comments:

Post a Comment