పాములతో ఆటలాడటం ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఈ యువకుడు మాత్రం ఓ పెద్ద పాముతో ఆటలాడాడు. ఆ పాముకు విసిగిత్తిపోయే వరకు ఆటలాడాడు. దీంతో ఆ పాము అతడికి తగిన శాస్తి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mViDuf
Tuesday, September 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment