Saturday, August 8, 2020

చిరంజీవి రాకను స్వాగతిస్తాం- చంద్రబాబుది డబుల్ గేమ్- బీజేపీ నేత విష్ణు కీలక వ్యాఖ్యలు..

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టాక ఆ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా కాపు నేతలను ఆకర్షించేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవితో పాటు పలువురు కాపు నేతలను పార్టీలోకి రప్పించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలకు పార్టీలో మంచి స్పందనే వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో చిరంజీవిని పార్టీలోకి విఫలమైన బీజేపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C8Ghv6

Related Posts:

0 comments:

Post a Comment