హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై దేశమంతా భగ్గుమంటోంది. నిన్నటిదాకా బాధితురాలి కుటుంబాన్ని ఎవరూ కలుసుకోకుండా కట్టడి చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం... సర్వత్రా వెల్లువెత్తిన విమర్శలతో ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. శనివారం(అక్టోబర్ 3) హత్రాస్ గ్రామంలోకి మీడియాను అనుమతించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఎలాగైనా హత్రాస్ బాధిత కుటుంబాన్ని కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SlLhRt
Saturday, October 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment