Saturday, October 3, 2020

గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో 25 మంది పోలీసులకు క్లీన్‌చిట్ ఇచ్చిన సిట్ .. రీజన్ ఇదే !!

సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీం కేసులో తాజాగా సిట్ అధికారులు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. నయీం కేసులో నయీంతో సంబంధాలు ఉన్న, అతనితో కలిసి ల్యాండ్ సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడ్డారని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l9Gv63

0 comments:

Post a Comment