Monday, September 16, 2019

కోడెలపై 23 కేసులు...! ప్రభుత్వ కక్ష తోనే ఆయన ఆత్మహత్య : యనమల

వైసిపీ ప్రభుత్వం చేపట్టిన కక్ష సాధింపు చర్యలతోనే కోడెల చనిపోయారని ఎమ్మెల్సీ యనమల రామక్రిష్ణుడు ఆరోపించారు. కోడెలతొ ఆయన కుటుంభంపై మొత్తం 23 కేసులు పెట్టారని ఆయన తెలిపారు. కేసులన్ని చిన్న చిన్న కేసులని, తదనంతరం ఆయనపై కక్ష సాధింపు చేపట్టారని అన్నారు.ఈ నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్య గల కారణాలు ఏమిటనే అంశంపై విచారణ జరగాల్సిన అవసరం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Oj2jG

Related Posts:

0 comments:

Post a Comment