Friday, September 24, 2021

సమిష్టిగా పోరాడుదాం.. సమస్యలను అధిగమిద్దా: క్వాడ్ దేశాల ప్రతీన

ఇండో ఫసిఫిక్ దేశాలు సమన్వయంతో కలిసి పనిచేసి కరోనాను పారదోలాలని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఆయా దేశాలు ప్రజాస్వామ్యయుతంగా విలువలతో అభిప్రాయాలను పంచుకోవాలని కోరారు. గ్లోబల్ సెక్యూరిటీ, వాతావరణ మార్పులు, కోవిడ్, టెక్ ఆపరేషన్‌కు సంబంధించి స్నేహితులతో షేర్ చేసుకున్నానని వివరించారు. ఇటు జపాన్ ప్రధానమంత్రి యోషిహిదే సుగా.. అమెరికా అధినేత జో బైడెన్‌కు థాంక్స్ చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kzXlO1

0 comments:

Post a Comment