Friday, September 24, 2021

13 జిల్లాలకు వైసీపీ జెడ్పీ ఛైర్మన్లు వీరే-నేడే అధికారికంగా ఎన్నిక :ప్రతీ జిల్లాకు ఇద్దరు ఉపాధ్యక్షులు-ఖరారు..!

ఏపీలో 13 జిల్లా జెడ్పీ ఛైర్మన్ల ఈ రోజు జరగనుంది. 13 జిల్లాల్లోనూ వైసీపీ జెడ్పీ ఛైర్మన్లే కొలువు తీరనున్నారు. ఇప్పటికే 13 జిల్లాలకు సంబంధించి ఛైర్మన్లను ఖరారు చేసిన వైసీపీ..ఆ మేరు భీ ఫారాలు పంపింది. ఈ రోజు జిరగే ఎన్నికలకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 660

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W8Xj6i

Related Posts:

0 comments:

Post a Comment