కోల్‌కత: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్.. ఈ సాయంత్రం తీరాన్ని దాటనుంది. ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో కళింగపట్నం-గోపాల్‌పూర్ మధ్య ఈ తుఫాన్ తీరం దాటుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో ఏపీ, ఒడిశాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీని ప్రభావం ఇప్పటికే మొదలైంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kHWniR
Saturday, September 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment