Monday, April 13, 2020

దూరదర్శన్‌లో రామాయణం డీవీడీ వేస్తున్నారా..? ఇదేం విడ్డూరం: సీఈఓ ఏం చెప్పారంటే..?

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. భారత్‌ కూడా సంపూర్ణ లాక్‌డౌన్ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే అంతా క్వారంటైన్ అయ్యారు. ఇకఇళ్లకే పరిమితమైన ప్రజలంతా హ్యాపీగా టీవీలో వస్తున్న కార్యక్రమాలను చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. ముఖ్యంగా 80, 90 దశకాల నాటి రామాయణం, మహాభారతం సీరియల్స్‌ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34BRKx1

0 comments:

Post a Comment