మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడానికి ఏపీలోని రాక్షస ప్రభుత్వమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఫర్నీచర్ పేరుతో కేసులు పెట్టి మానసిక క్షోభకు గురిచేసిందన్నారు. ఒకటి కాదు రెండు కాదు 18 కేసులు పెట్టి కోడెల శివప్రసాద్ కుటుంబాన్ని ఇబ్బందికి గురిచేశారని ఆరోపించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు జగన్ ప్రభుత్వం అసత్యాలు వల్లెవేస్తుందని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V0F5iy
కోడెలను రాక్షస ప్రభుత్వమే చంపింది.. 18 కేసులు పెట్టి వేధించిందన్న చంద్రబాబు
Related Posts:
బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్: ప్రమాణ స్వీకారం తేదీ..సమయం ఇదేపాట్నా: బిహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. తదుపరి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన ప్రమాణ స్వీకార… Read More
ముఖ్యమంత్రికి సోకిన కరోనా: హోమ్ ఐసొలేషన్లో: త్వరగా కోలుకోవాలని కోరుకున్న కిషన్ రెడ్డిఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఆదివారం ఉదయం ఆయనకు కరోనా నిర్ధారణ ప… Read More
బీహార్ ప్రజల తీర్పు వారికి కనువిప్పు కావాలి: రవిశంకర్ ప్రసాద్న్యూఢిల్లీ: బీహార్ ఎన్డీఏ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కీలక వ్యాఖ్యల… Read More
షాకింగ్: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ -మంత్రి ఎర్రబెల్లి వార్నింగ్ -కొత్తగా 661 కేసులుదేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లు గణాంకాల్లో వెల్లడైంది.. ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ లో.. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక… Read More
కేపీహెచ్బీలోని షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం: పెద్దఎత్తున ఆస్తి నష్టంహైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్(కేపీహెచ్బీ) కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సర్వీసు రోడ్లోని ఓ హార్డ్వేర్ దుకాణంలో ఆదివారం ఉ… Read More
0 comments:
Post a Comment