Sunday, November 15, 2020

బీహార్ ప్రజల తీర్పు వారికి కనువిప్పు కావాలి: రవిశంకర్ ప్రసాద్

న్యూఢిల్లీ: బీహార్ ఎన్డీఏ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూను కాదని బీజేపీ అతిపెద్ద రెండో అతిపెద్ద పార్టీగా అవరించిన విషయం తెలిసిందే. ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాగా, జేడీయూ మూడో స్థానానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f33iOZ

0 comments:

Post a Comment