హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్(కేపీహెచ్‌బీ) కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సర్వీసు రోడ్‌లోని ఓ హార్డ్‌వేర్ దుకాణంలో ఆదివారం ఉదయం షాట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపులోని ఎలక్ట్రిక్ గృహోపకరణాలు, పెయింట్ డబ్బాలు, ఫ్లైవుడ్ సామాగ్రి ఉండటంతో పైఅంతస్తులకు మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H163DY
Sunday, November 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment