Sunday, November 15, 2020

ముఖ్యమంత్రికి సోకిన కరోనా: హోమ్ ఐసొలేషన్‌లో: త్వరగా కోలుకోవాలని కోరుకున్న కిషన్ రెడ్డి

ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఆదివారం ఉదయం ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. దీనితో ఆయన హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ ఘటన మణిపూర్‌లో కలకలానికి దారి తీసింది. దీపావళి పండుగ సందర్భంగా శనివారం ఆయనను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H19L0m

Related Posts:

0 comments:

Post a Comment