Sunday, November 15, 2020

షాకింగ్: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ -మంత్రి ఎర్రబెల్లి వార్నింగ్ -కొత్తగా 661 కేసులు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లు గణాంకాల్లో వెల్లడైంది.. ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ లో.. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం గమనార్హం. దక్షణాదిలో కీలక రాష్ట్రమైన తెలంగాణలోనూ కొత్త కేసులు భారీగా తగ్గడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఈ ఉపశమనం తాత్కాలికమే అని, రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నదని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f2YYzt

0 comments:

Post a Comment