Sunday, August 18, 2019

టీడీపీ సోషల్ మీడియా, టీమ్-లోకేష్ నుంచి ప్రాణహాని: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు

అమరావతి: తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం, టీమ్-లోకేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరి నుంచి తనను తరిమి కొడతామని అంటూ టీమ్-లోకేష్ సభ్యులు ఫోన్ చేసి తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తనపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని చెప్పారు. దీనిపై ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2z7ViZa

Related Posts:

0 comments:

Post a Comment