Sunday, August 18, 2019

ఆరోగ్యశ్రీకి బ్రేక్.. 3రోజులుగా నిలిచిపోయిన సేవలు.. రోగుల అవస్థలు..!

హైదరాబాద్‌ : పేద ప్రజలకు ఉద్దేశించిన ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డు కింద వైద్య సేవలు నిలిపివేశారు. ఇవాళ్టికి మూడు రోజులు కావడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రమంతటా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డు కింద వైద్య సేవలు అందించడం లేదు. ప్రైవేట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z63cwA

Related Posts:

0 comments:

Post a Comment