Tuesday, August 6, 2019

తెలంగాణ విధాత జయశంకర్ సార్ : కోదండరాం

హైదరాబాద్ : జయశంకర్ సార్ అంటే ఓ శక్తి అన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. తెలంగాణ ఉద్యమాన్ని వెనుకుండి నడిపించిన ధీరుడని కొనియాడారు. ఆయన సారథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని పేర్కొన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా టీజేఎస్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యమ సమయంలో పనిచేసిన విధానాన్ని గుర్తుచేసుకున్నారు. జయశంకర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OHqpoO

Related Posts:

0 comments:

Post a Comment