Thursday, August 22, 2019

చిదంబరం కొంపముంచిన కార్తీ సీఏ డైరీ .. అందులో ఏముందంటే ...

న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో చిదంబరానికి .. ఐఎన్ఎక్స్ ముడుపులకు సంబంధం ఏంటీ అనే ప్రశ్న తలెత్తింది. 2007లో జరిగిన నగదు మళ్లింపునకు సంబంధించి 2017లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఆంతర్యం ఏంటీ ? అవకతవకలకు సంబంధించి కేసు నమోదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KOcKZj

Related Posts:

0 comments:

Post a Comment