Thursday, August 22, 2019

క్రికెట్ బెట్టింగుతో బ్యాంకుకు కన్నం.. ఉద్యోగి దొంగలా మారిన వైనం..!

రాజమండ్రి : చెడు అలవాట్లు మనిషిని ఎంతలా దిగజారుస్తాయో అనడానికి తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘటన నిలువుటద్దంలా నిలుస్తోంది. నెల జీతంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతున్న ఓ బ్యాంకు ఉద్యోగి జీవితంలో క్రికెట్ బెట్టింగ్ చిచ్చు రేపింది. మొదట్లో హాబీగా అలవాటైన బెట్టింగ్ రానురాను అతడి జీవితంలో చీకట్లు నింపింది. ఆ వ్యసనానికి బానిసై..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31X0TOm

Related Posts:

0 comments:

Post a Comment