Thursday, November 12, 2020

‘భయ్యా దూజ్’ రోజే సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో ఆ పార్టీ సీఎం అభ్యర్తి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైతే అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. దీపావళి పండగ తర్వాతనే బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి నితీష్ ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. అయితే, నవంబర్ 16న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3poVSuv

0 comments:

Post a Comment