Thursday, August 22, 2019

చిదంబరంను కోర్టులో ప్రవేశపెట్టిన సీబీఐ: 5 రోజుల కస్టడీ ఇవ్వాలంటూ వాదన

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థికమంత్రి చిదంబరంను గురువారం మధ్యాహ్నం సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టింది. గురువారం నాలుగు గంటలపాటు చిదంబరంను సీబీఐ విచారించినట్లు సమాచారం. ఆ తర్వాతనే కోర్టులో ప్రవేశపెట్టింది. క్వైట్&డిటర్మైన్డ్ ఆఫీసర్: చిదంబరం ఇంటి గోడ దూకిన సీబీఐ అధికారి ఎవరో తెలుసా? సుదీర్ఘమైన కేసు కావడంతో మరిన్ని వివరాలు రాబట్టేందుకు తమకు మరింత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KO3hB3

Related Posts:

0 comments:

Post a Comment