Saturday, August 17, 2019

తక్షణమే ఖాళీ చేయండి..చంద్రబాబు నివాసానికి నోటీసు : మునిగిన హెలీప్యాడ్..గార్డెన్...!!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పైన వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆయన నివాసం వద్ద హెలిప్యాడ్..గార్డెన్ వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో.. చంద్రబాబు నివాసంతో పాటుగా పరివాహక ప్రాంతాల్లోని నివాసం ఉంటున్న వారిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉందని తక్షణమే ఖాళీ చేయలంటూ కరకట్ట వెంబడి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KQlMDY

Related Posts:

0 comments:

Post a Comment