Saturday, August 17, 2019

UNSC : పాకిస్తాన్‌కే కాదు.. అక్కడి జర్నలిస్ట్‌కు కూడా భారత్ స్నేహహస్తం..!! ఆసక్తికర పరిణామం..!!

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంతర్గత సమావేశం అనంతరం ఐక్యరాజ్యసమితి భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్, పాకిస్తాన్ జర్నలిస్టులకు మధ్య ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి సంబంధించిన క్లోజ్డ్ డోర్ సమావేశం తరువాత మీడియా సమావేశంలో భారత రాయబారి పాకిస్తాన్ జర్నలిస్టుకు షేక్ హ్యాండ్ ఇచ్చి స్నేహ హస్తాన్ని విస్తరించే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mkg949

Related Posts:

0 comments:

Post a Comment