బెంగళూరు: ఉద్యోగానికి వెలుతున్న ఆర్ టీసీ మహిళా కండెక్టర్ మీద గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశాడు. తీవ్రగాయాలైన మహిళా కండెక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరు నెలల క్రితమే ఇదే మహిళా కండెక్టర్ మీద మొదటిసారి యాసిడ్ దాడి జరిగింది. యాసిడ్ దాడిలో తీవ్రగాయాలైన లేడీ కండెక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని పోలీసులు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q1NIXV
బెంగళూరులో ఆర్ టీసీ లేడీ కండెక్టర్ పై యాసిడ్ దాడి, 6 నెలల క్రితమే, ఇంటి సమీపంలో!
Related Posts:
గాల్వాన్లో చైనా హింసపై అఖిలపక్షం.. ఏకాభిప్రాయ సాధనపై మోదీ ఫోకస్.. లదాక్లో యుద్ధవిమానాలు..భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తత, తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో 20 మంది భారత సైనికుల్ని చైనా అతి కిరాతకంగా చం… Read More
నాకు విప్ జారీ చేసేంత మగాడా?.. చంద్రబాబుపై వల్లభనేని వంశీ ఫైర్.. టీడీపీకే వేశానన్న మద్దాలి గిరి..రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ హైకమాండ్ తమకు విప్ జారీ చేయడంపై రెబల్ ఎమ్మెల్యేలైన వల్లభనేని వంశీ, మద్దాలి గిరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ నుం… Read More
పర్మిట్ ఫీజు, రోడ్ ట్యాక్స్ రద్దు చేయండి, ట్యాక్సీ యజమానులను వేధించొద్దు, : పవన్ కల్యాణ్ట్యాక్సీ యజమానులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. లాక్ డౌన్ వల్ల వారి పరిస్థితి దుర్భరంగా మారిందని గుర్తుచేశ… Read More
పెద్దల సభలో పెరిగిన వైసీపీ బలం: ఎన్నికల్లో వైసీపీ ఎత్తుకు టీడీపీ చిత్తు: ట్విస్టుల మీద ట్విస్టులు..!రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు నలుగురూ విజయం సాధించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలోనే నాలుగు సీట్లు వైసీపీకే దక్కుతాయని అందరూ ఊహించిందే. … Read More
ప్రాజెక్టులు మావి..పేరు మీదా .. ప్రతిపక్షాలను తిట్టటం తప్ప ఆ మంత్రికి వేరే పనుందా:దేవినేని ఉమా ఫైర్ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయని, తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టు… Read More
0 comments:
Post a Comment