Wednesday, August 28, 2019

బంగారం ధరలు అమాంతంగా పెరగడానికి కారణమేంటి..? మళ్లీ పెరిగే ఛాన్సుందా..?

ముంబై: గత ఐదురోజులుగా బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోతూ వస్తున్నాయి. సోమవారం రోజున పుత్తడి ధరకు రెక్కలు వచ్చేశాయి. ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఏకంగా 10 గ్రాముల బంగారం రూ.40వేలు మార్క్‌ను తాకింది. గత ఆరేళ్లలో ఎప్పుడూ ఇంత స్థాయిలో బంగారం పెరగలేదు. ఇక భవిష్యత్తులో మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.మంగళవారం రోజున పుత్తడి ధరలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/327Q6Rj

Related Posts:

0 comments:

Post a Comment