Sunday, November 17, 2019

సీబీఐ చిటికేస్తే జగన్ ఏమవుతారు..మదమెక్కి: మీ ఎంపీలు సర్దుకుంటున్నారు..అది సీఎం స్క్రిప్టు : ఉమా ఫైర్

మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను..ఉపయోగించిన పరుష పదజాలాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా ఖండించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన స్క్రిప్టునే మంత్రి కొడాలి నాని చదివారని ఆరోపించారు. సీఎం .. మంత్రులు పైశాచికానందంతో..మదమెక్కి వ్యవహరిస్తున్నారని..వారికి బెదిరిపోమని చెప్పుకొచ్చారు. సన్నబియ్యం ఇస్తామన్నారు..ఇవ్వండి అని ప్రశ్నిస్తే నీచంగా తిట్టిస్తున్నారని దుయ్యబట్టారు. 22 మంది ఎంపీలు గెలుచుకున్న ఎంపీల్లో 12 మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37ddobX

Related Posts:

0 comments:

Post a Comment