Wednesday, August 28, 2019

మళ్లీ అధికారంలోకి వస్తాను : అమరావతి కాన్సెప్ట్‌నే చంపేసే పరిస్థితి : చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో ఇంత కష్టపడితే.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా అనే ఆలోచన తనను కలిచివేస్తుందన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి రివర్స్ పాలన చేస్తున్నారని ప్రభుత్వం పైన మండిపడ్డారు. ఏపీలో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసారు. చెప్పారు. తాను ఆశా జీవిని.. అధైర్యపడకుండా ముందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L0dSsL

Related Posts:

0 comments:

Post a Comment