Monday, August 5, 2019

మాజీ సీఎం మోసం చేశారు, ఆయన కులం ఎమ్మెల్యేలకే దిక్కు లేదు, నేను ఎంత ? రెబల్ !

బెంగళూరు: కర్ణాటకలోని అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు చాల మంది మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ప్రధాన అనుచరులు. తమను మంత్రులు చేస్తానని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మోసం చేశారని, ఆయన కులం ఎమ్మెల్యేలకే దిక్కు లేదని, తాను ఎంతని అనర్హతకు గురైన ఎమ్మెల్యే బి.సి. పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హావేరీలో మీడియాతో మాట్లాడిన హీరేకరూర్ నియోజక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T7Ebj2

Related Posts:

0 comments:

Post a Comment