Monday, August 5, 2019

ఆ పరిస్థితే వస్తే..కాశ్మీర్ ను మళ్లీ రాష్ట్రంగా మారుస్తాం: నిండు సభలో అమిత్ షా

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్, లడక్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు. తన శైలికి భిన్నంగా వారిపై విరుచుకు పడ్డారు. ప్రతిపక్షాలు మత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని వారికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33gKKou

0 comments:

Post a Comment