Monday, August 5, 2019

కశ్మీర్‌పై రాజ్యసభలో ఓటింగ్... ఆ టైంలో ఎంపీలను గాల్లో తిప్పిన ఎయిరిండియా

న్యూఢిల్లీ: కోల్‌కతా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం అమృత్‌సర్‌కు దారి మళ్లించారు. ఢిల్లీ విమానాశ్రయంలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్నందున ముందుగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యేందుకు అధికారుల నుంచి అనుమతి రాలేదు. దీంతో అక్కడక్కడే చక్కర్లు కొట్టిన విమానం... ఆ తర్వాత ఇంధనం అయిపోయే స్థితికి వస్తోందని అధికారులకు పైలట్ సమాచారం చేరవేయడంతో చేసేదేమీ లేక విమానంను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/335J94y

Related Posts:

0 comments:

Post a Comment