న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని నిషేధిస్తూ ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనిని నిరసిస్తూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలు, విభిన్న వర్గాల నుంచి కొంత వ్యతిరేకత వస్తోంది. అయితే దీనిని నిరసిస్తూ మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం .. బుధవారం విచారిస్తామని పేర్కొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31llnzL
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్.. బుధవారం విచారణ
Related Posts:
ఏపిలో టీడిపి ని టార్గెట్ చేస్తున్న బీజేపి..! గుంటూరు లో ఖాళీ కాబోతున్న పార్టీ..?అమరావతి/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుంటూరు జిల్లాలో ఆ పార్టీకి కష్టాలు ఎదురుకాబోతున్నాయి. పార్టీ నేతలందరూ కకావికలం అవుతుండంతో పార్… Read More
ఇంటికన్న జైలే మేలు...! స్నేహితులను మిస్సవుతున్నానంటూ దొంగతనాలు...!నేరాలు చేసిన ఖైదీలకు జైలు జీవితం గడపడం చాల కష్టంగానే ఉంటుంది. క్షణికావేశంలో నేరం చేసి జైలుకు వెళ్లిన ఖైదీలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతామా, కుటుంభ సభ్యు… Read More
కాంగ్రెస్ ఎంపీలారా.. ఇకనైనా మారండి, లేదంటే కష్టమే.. కాంక్లేవ్‌లో శశిథరూర్ సంచలనంన్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొందరు కాంగ్రెస్ నేతల వైఖరి మారడం లేదన్నారు ఆ పార్టీ నేత శశిథరూర్. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి.. ఈ … Read More
అహ్మదాబాదు కోర్టుకు రాహుల్ గాంధీ...ఈ సారి ఎందుకొచ్చారో తెలుసా..?అహ్మదాబాద్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అహ్మదాబాదులోని మెట్రోపాలిటన్ కోర్టుకు హాజరయ్యారు. అహ్మదాబాదులోని డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ బ్యాంకులో అవకతవకలు జ… Read More
గురుకులాల్లో కొలువుల జాతర : 18 వందల పోస్టుల నియామకానికి సర్కార్ ఓకేహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఇవే కీలక నినాదాలు. స్వ రాష్ట్రం సిద్ధించాక కీలక రంగాలక… Read More
0 comments:
Post a Comment